కడప : కడప నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమవంతు సహకారం అందించాలని రాష్ట్ర
ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వము వారు కడప నగరపాలక సంస్థ నందు ప్రతిష్టాతకముగా చేపట్టిన 03-
రోడ్ల విస్తరణ లో భాగముగా ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ శాఖా మంత్రి యస్.బి.
అంజాద్ భాషా గోకుల్ లాడ్జి నుండి అన్నమయ్య కూడలి మధ్యలో ఉన్న డోర్ నెం .
21/390 , 392 , 393 , లలో గల 721.00 చదరపు అడుగుల తమ స్థలమునకు 100 %
టి.డి.యార్ బాండ్ తీసుకొనుటకు అంగీకరణ పత్రాన్ని మున్సిపల్ కమీషనర్ సూర్య సాయి
ప్రవీణ్ చంద్ కు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్ బాబు, మున్సిపల్ కమీషనర్
సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఉప ముఖ్యమంత్రి ని అభినందించారు. రోడ్ విస్తరణకు
మిగిలిన భవన యజమానులు కూడా టి.డి.యార్ బాండ్ తీసుకొని కడప అభివృద్ధికి తమ వంతు
కృషిచేయాలని, నగరపాలక సంస్థ వారికి సహకరించాలని ఆయన కోరారు.