2018లో జరిగిన వివాదాస్పద టెస్టు సిరీస్‌లో బంతిని తారుమారు చేసి బాల్
టాంపరింగ్ కు దక్షిణాఫ్రికా పాల్పడిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్
ఆరోపించాడు. తన ఆత్మకథ ది పెయిడ్ ప్రైస్‌లో పైన్ పలు విషయాలు వెల్లడించాడు.
2018 లో జోహన్నెస్‌బర్గ్‌లో ఒక దక్షిణాఫ్రికా ఆటగాడు బాల్ ట్యాంపరింగ్ కు
పాల్పడ్డాడని రాశాడు. అపఖ్యాతి పాలైన 2018 కేప్ టౌన్ టెస్ట్ మూడవ టెస్ట్
మ్యాచ్‌లో బంతి షైనిష్ ను తగ్గించడానికి కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ఇసుక అట్టను
ఉపయోగించడం కెమెరాకు చిక్కింది. ఇది కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఒక సంవత్సరం
నిషేధానికి దారితీసింది. అదేవిధంగా డేవిడ్ వార్నర్, కోచ్ డారెన్ లెమాన్
రాజీనామాకు కూడా దారితీసింది