అమరావతి : బిఎస్ఇ &ఎన్ఎస్ఇ లో లిస్ట్ అయిన, పాలిమర్ , రబ్బర్ కాంపౌండ్స్ ని,
ప్లాస్టిక్స్ కి జతచేసే ప్రత్యేక సంకలితాలు, సింథటిక్, సహజ రబ్బర్స్ తయారీ
వ్యాపారంలో వున్న వికాస్ లైఫ్ కేర్ లి., క్యుఐబి ప్లేస్మెంట్ కు
అనిమతిచ్చింది. రూ. 1 ముఖవిలువతో సెబి ఐసిడిఆర్ నిబంధనల క్రింద ఉదహరించిన
ప్రైసింగ్ ఫార్ములా ఆధారంగా ఒక్కోటి రూ 4.88 ఫ్లోర్ ప్రైజ్ తో ఈక్విటీ షేర్లని
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్స్ కి జారీ చేస్తోంది. ప్రస్తుత విభాగం అనుమతిపొందిన
సైజులో ( క్యుఐబిల ఇష్యూలో 3వ ట్రాంచె అయిన ఇది రూ 2000 మిలియన్ల వరకూ
చేయడానికి ఇంతకు ముందే పోస్టల్ బ్యాలెట్ ద్వారా సభ్యుల అనుమతి పొందింది),
క్యుఐబిల ఇష్యూలో రూ. 500 మిలియన్ల వరకూ; (మిగిలిన రూ. 1000 మిలియన్లను తదుపరి
ట్రాంఛెల్లో కంపెనీ సేకరిస్తుంది, ఏవైనా వుంటే). ఈ ఇష్యూ నవంబర్ 15న
ప్రారంభమైంది. పరిశోధనా అంశాలని పంచుకోడానికి, సెల్యులోస్, లిగ్నిన్, బియ్యం
పొట్టు నుంచి సిలికా వంటి ఆచరణీయమైన పలు పదార్థాలని అభివృద్ధిచేసేందుకు కలిసి
పనిచేయడానికి ఇటీవలే మూడు ప్రపంచస్థాయి సంస్థలతో ఈ కంపెనీ భాగస్వామ్యం
కూడిన్నట్టు ప్రకటించింది. ఈ అగ్రో-సర్కిల్ ప్రాజెక్ట్‌లో, న్యూఢిల్లీ
కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
(బిహెచ్‌యు) వారణాసి, స్వీడన్స్ స్టాక్‌హోం యూనివర్శిటీలతో చేతులు కలిపింది.
వీటికితోడు, ఈ కంపెనీ, ప్రసిద్ధ స్వీడిష్ కంపెనీలు అయిన లింగ్ఫ్లో టెక్నాలజీస్
ఎబి, లిక్స్యా కంప్యూటర్స్ లతోకూడా ఇదే విషయమై భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ
భాగస్వామ్యం, సెల్యులర్ ఎకానమీని అభివృద్ధిచేయడం, ఉత్పత్తి, తిరిగి సేకరించడం,
పునరుపయోగం, చివరకి జీవక్రమం చివర్లో ఉత్పత్తిని దాని అసలు రూపానికి పంపడం,
ఫలితంగా సున్న లేదా ఉపేక్షణీయ వ్యర్థాలు సాధించడం అనే లక్ష్యాల
దిశగా పనిచేస్తుంది.