శ్రేయస్సు, ఆనందం సాధనను ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది పరిశోధకులు వివిధ కోణాల
నుంచి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నసమస్య. నిజానికి చాలా మంది వ్యక్తులు
వారి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, వారి ఆనంద నిర్ధారణకు చర్యలు
తీసుకోవడం ప్రారంభించారు. నైతికత, సంతోషం మధ్య సంబంధాన్ని పరిశోధించడం సామాజిక
శాస్త్రవేత్తల ప్రాథమిక కర్తవ్యాల్లో ఒకటి. ప్రజల శ్రేయస్సును మెరుగుపరచాలని,
గత సంవత్సరం మహమ్మారి సమయంలో ఉద్భవించిన విస్తృతమైన ఆందోళన, నిరాశను
తగ్గించాలని వారు నిర్ణయించుకున్నారు. మొత్తంమీద మీ శ్రేయస్సుపై దయాగుణం తీవ్ర
ప్రభావం చూపుతుం దని వారు చెబుతున్నారు.