ఫుట్‌బాల్ వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతార్‌పై ఈక్వెడార్
విజయాన్ని సాధించింది. ఈ తొలి మ్యాచ్ ఫిక్సింగ్‌కు గురైనట్లు వార్తలు
రావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఫిఫా ఫుల్‌బాట్ వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో
ఈక్వెడార్ విజయాన్ని అందుకొంది. ఆదివారం ఆతిథ్య ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో
ఈక్వెడార్ 2-0 తేడాతో విజయాన్ని అందుకున్నది. ఖతార్‌కు ఇదే తొలి వరల్డ్
కప్ కావడంతో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. మ్యాచ్ ఆద్యంతం
ఖతార్‌పై ఈక్వెడార్ ఆధిపత్యం చెలాయించింది. ఖతార్ ఈక్వెడార్ మ్యాచ్‌పై
ఫిక్సింగ్ ఆరోపణలు రావడం క్రీడావర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తొలి
మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఆతిథ్య ఖతార్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు
ప్రచారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయేందుకు ఈక్వెడార్ ఆటగాళ్లకు దాదాపు
7.4 మిలియన్ డాలర్స్ ఇవ్వడానికి ఖతార్ ప్రయత్నించినట్లు
వార్తలొచ్చాయి. ఈక్వెడార్ జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లకు డబ్బులు
ఇవ్వాలని ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ మ్యాచ్‌లో 1-0 తేడాతో ఖతార్
గెలిచేలా ప్లాన్ చేసినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.