ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో భారత్‌ను శాశ్వత సభ్యదేశంగా
చేయడానికి ఫ్రాన్స్ మరోమారు తన మద్దతును ప్రకటించింది. ఇందులో భాగంగా పలు
కీలక అంశాలు గురించి తెలిపింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో
భారత్‌ను శాశ్వత సభ్యదేశంగా చేయడానికి ఫ్రాన్స్ మరోమారు తన మద్దతును
ప్రకటించింది. భారత్‌తో పాటు జర్మనీ, బ్రెజిల్, జపాన్ దేశాలకు శాశ్వత
సభ్యత్వం కల్పించాలని కోరింది. యూఎన్ఎస్సీ అధికారాలు, ప్రాధాన్యాన్ని మరింత
విస్తరించేందుకు కొత్త వారిని చేర్చుకోవాలని ఐరాసలోని ఫ్రాన్స్ శాశ్వత
ప్రతినిధి నటాలీ బ్రాడ్‌హర్ట్స్ అన్నారు.
యూఎన్ఎస్సీ శాశ్వత బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న భారత్ వంటి దేశాల
విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆయా దేశాలతో పాటు ఐరాస
భద్రతామండలిలో ఆఫ్రికన్ దేశాల ఉనికిని కోరుకుంటున్నట్లు చెప్పారు. అటు
బ్రిటన్ సైతం యూఎన్ఎస్సీలో భారత్ సహా జర్మనీ, జపాన్, బ్రెజిల్ చేరికలకు
గట్టి మద్దతు తెలిపింది. శాశ్వత..శాశ్వతేతర దేశాల సంఖ్యను పెంచాలని ఐరాసను
కోరింది. ఈ మార్పులతో ఐరాస భద్రతా మండలి మరింత సమర్థవంతంగా పనిచేయలగల్గుతుందని
యూఎన్ఎస్సీ బ్రిటన్ ప్రతినిధి బార్బరా ఉడ్‌వార్డ్ అభిప్రాయపడ్డారు. ఐరాస
భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు ఉండగా.. చైనా మినహా, అమెరికా, బ్రిటన్,
ఫ్రాన్స్, రష్యా భారత్‌కు మద్దతు మద్దతు ప్రకటించాయి.