ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను
హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను
హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.
నిన్న రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను
నిర్వహించారు.
ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ఐసీయూలో కొడాలి నాని ఉన్నారు.
రెండు, మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు.
అనంతరం అంతా బాగుందనుకుంటే 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను
వైద్యులు చేయనున్నారు.