తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం
హైదరాబాద్ : ఈ నెల 24న కేఆర్ఎంబీ జలాశయ పర్యవేక్షక కమిటీ భేటీ కానుంది. ఈ
భేటీకి రెండురాష్ట్రాల అధికారులు హాజరుకావాలని తెలిపింది. ఏ రాష్ట్రమైనా
హాజరుకాకుంటే ఆ విషయాన్ని బోర్డుకు నివేదించాలని ఆర్ఎంసీ నిర్ణయించింది.