రష్యా సైన్యం సెప్టెంబరులో దక్షిణాన ఉక్రేనియన్ జిల్లా ఖెర్సన్‌పై దాడి
చేసింది. వారు బాబెంకో, అతని మేనల్లుడు విటాలి మైషార్స్కీని బంధించి
చిత్రహింసలకు గురి చేశారు. వారు ధ్వంసమైన ట్యాంకులను ఫోటో తీసి ఉక్రేనియన్
సాయుధ దళాలకు చిత్రాలను ఫార్వార్డ్ చేయడంతో వారిని రష్యన్ దళాలు బంధీలుగా
పట్టున్నాయి. దీంతో బంధీలుగా ఉన్న కైసెలివ్కా, అలేషా బాబెంకోను రష్యన్
సైనికులు కొట్టారు. కళ్లకు గంతలు కట్టి, విద్యుత్ షాక్‌లతో బెదిరించారు. తమపై
దాడిని ఆపమని వేడుకున్నారష్యన్ దళాలు వదిలిపెట్టలేదని బాధితులు అసోసియేటెడ్
ప్రెస్‌తో వాపోయారు.