విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లోనే మొట్ట మొదటిసారిగా రమేష్ హాస్పిటల్లో అత్యంత
క్లిష్టమైన రెండు “ట్రాన్స్ క్యాడటర్ అయోటిక్ బాల్స్ ఆపరేషన్లని ఈ వారంలో
విజయవంతంగా నిర్వహించింది. 69 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మహిళకు హైదరాబాద్ లో
అయోటిక్ వాల్వ్ మార్పిడి జరిగింది. ఊపిరి తీసుకోవటం కష్టతరమైన స్థితిలో
తీసుకురావటంతో ఆమెకు గుండె వ్యాధి పరీక్షలు నిర్వహించగా ఏదో వాల్వ్ బాగా
సన్నబడిపోవటం వలన ఇబ్బంది పడుతున్నారని వ్యాస్ అయింది. వాల్వ్ మార్పిడి అత్యంత
క్లిష్టతరమైన ప్రక్రియ అని రమేష్ హాస్పిటల్స్ లీఫ్ జి డాక్టర్ అధ్వర్యంలోని
హార్ట్ టీమ్ నిర్ధారణకు వచ్చి చికిత్సను ఖచ్చితమైన ప్రత్యామ్నాయంగా ఇప్పీకర్
వేస్తారంటే మార్పిడి చికిత్సను సూచించి “ట్రాన్స్ క్యారేటర్ అయోటిక్ వాల్వ్
వేయాలని తెలియచేసారు. ఈ కేసులో ప్రధానమైన సవాలు ఏమిటంటే ఇప్పటికీ శస్త్ర
చికిత్స ద్వారా వాలి మార్పిడి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులకు ఈ వాలి
దగ్గరగా ఉండటం కారణాల వలన ధమనులను ఎటువంటి లేకుండా వాల్వ్ ను ఇన్వేజిన్
పద్ధతిలో అమర్చటం అనేది ఎంతో క్లిష్టతరమైనదని డాక్టర్ రాజు తెలియడం 62
సంవత్సరాల వయస్సు, 115 కిలోల బరువు కలిగిన ఇంకొక మహిళకు తరచుగా నీటిని తీసుకోవ
ఇబ్బందితో హార్ట్ ఫెయిల్యూర్ స్థితిలో హాస్పిటల్ కు రావటం జరిగింది. హార్ట్
టీమ్ గుండె వైద్య పరీక్షలు అయోటిక్ వాల్వ్ తీవ్రమైన ఇబ్బందులున్నట్లు
గుర్తించి వయస్సు ఒవేసిటీ, ఇతర రిమ్స్ చికిత్స కన్నా “టావి’ విధానంలో వాల్వ్
మార్పిడి చికిత్స అత్యుత్తమని భావించి విజయవంతంగా చికిత్సను నిర్వహించినట్లు
డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలియచేసారు. బృహద్ధమని కవాట సమస్యలు 65
సంవత్సరాల వయస్సు దాటిన వారిలో 5 శాతం మందికి అవకాశాలున్నాయని భారతదేశంలో
సుమారుగా 3 లక్షల మందికి “ట్రాన్స్ క్యారెటర్ అయోటిక్ ఇ ‘రవి’ చికిత్స ద్వారా
శస్త్ర చికిత్సలేకుండా ఇంటర్వెన్షనల్ వైద్య విధానంలో కవాటం మార్చవచ్చని ప్రముఖ
నిపుణులు డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలియచేసారు. మన దేశంలో ఇటువంటి వైద్య
చికిత్స అందించే సెంటర్ మాత్రమే ఉన్నట్లు వంటి అధునాతన వైద్య చికిత్సల ద్వారా
జీవన ప్రమాణాలను పెంచిందని అన్నారు. 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో
బృహద్దమని కవాటం సన్నబడిపోవటం కారణంగా వద్ద వుండే ధమనుల ద్వారా రక్తాన్ని
గుండెకు సరిగ్గా సరఫరా చేయలేకపోవటం తద్వారా రోగులకు ఆయానం, స్పృహ కోల్పోవటం
అనే తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయని వీటికి పరిష్కారం ‘టాక్సిన
కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజా రమేష్ తెలియచేసారు. రమేష్ హాస్పిటల్స్ లో ఇప్పటి
వరకు 8 ‘టావి’ కేసులు విజయవంతంగా నిర్వహించామని ఆంధ్ర మొట్టమొదటి సారిగా
కెరోటిడ్ రక్తనాళాల ద్వారా వాల్వును ఇప్పుడు ‘వాల్స్ ఇన్ వాల్వ్ కేసును
నిర్వహించామని రమేష్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పావులూరి
శ్రీనివాస్ తెలిపారు.