గోవా బ్యూటీ ఇలియానాకు సముద్ర తీరాన సరదాగా గడపడం అంటే ఎంతో ఇష్టం. నెలలో
ఒకసారైనా ఏదో ఒక బీచ్‌లో దర్శనమిస్తుంది ఈ బ్యూటీ. నెలరోజులుగా ఇలియానా
ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను గమనిస్తే బీచ్ ఫొటోలతో సందడిగా కనిపిస్తోంది.
నవంబర్ ఒకటో తేదీన తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా బీచ్ ప్రాంతంలోనే
నిర్వహించుకొంది. వైట్ అండ్ వైట్ బికినీలో సముద్ర తీరాన ఇసుకలో మోకాలిపై
కూర్చుని కెమెరాకు పోజ్ ఇచ్చింది. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన
అందరికీ సన్ కిస్డ్ బికినీ ఫోటోను షేర్ చేసి కృతజ్ఞతలు తెలిపింది.