కొచ్చిలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్‌తో జరిగిన
మ్యాచ్‌లో తమ టెక్నికల్ సిబ్బందిపై రాళ్లు రువ్వినందుకు ఇండియన్ సూపర్ లీగ్
(ISL) జట్టు ఎఫ్ సీ గోవా ఆదివారం లీగ్, దాని ప్రత్యర్థిపై ఫిర్యాదు చేసింది.
ప్రత్యర్థి హోమ్ గ్రౌండ్లో విజిటింగ్ టీమ్, దాని మద్దతుదారుల భద్రతపై ఆందోళన
వ్యక్తం చేస్తూ, ఘటనపై విచారణకు ఎఫ్‌సి గోవా డిమాండ్ చేసింది. “మా
మద్దతుదారుల భద్రత మా ప్రధాన ఆందోళన. ఈ సంఘటనపై క్లబ్ లీగ్, ఆతిథ్య జట్టుకు
ఫిర్యాదు చేశాం. మా టెక్నికల్ స్టాఫ్‌లోని ఒక సభ్యుడు సబ్‌స్టిట్యూట్
ప్లేయర్‌కు సహాయం చేస్తున్నప్పుడు అతనిపై రాళ్ల దాడి జరిగింది“ అంటూ గోవా
జట్టు ఓ ప్రకటన విడుదల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.