ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో రాయలసీమలోనే మొట్టమొదట
అతిపెద్ద మున్సిపల్ కూరగాయల మార్కెట్ రెండు ఎకరాల 38 సెంట్లు స్థలంలో రూ.50
కోట్ల బడ్జెట్ తో నూతనంగా నిర్మించబోతున్న కూరగాయల మార్కెట్ నిర్మాణ
ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక క్రీడలు, యువజన
సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ
పార్టీ జనరల్ సెక్రెటరీ శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎంపీ శ్రీ అవినాష్
రెడ్డి, ప్రొద్దుటూరు శాసన సభ్యులు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా
ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అధికారులు
పాల్గోన్నారు.