రుతుక్రమం ఆగిన మహిళల్లో ఓరల్ హార్మోన్, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలు
తలెత్తుతాయి. పైగా, అవి ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని పెంచుతాయి. బహుళ డానిష్
జనాభా, ఆరోగ్య రిజిస్ట్రీల డేటాను కలిపిన ఒక అధ్యయనం ప్రకారం 45 నుంచి 50
సంవత్సరాల వయస్సు గల మహిళల్లో హార్మోన్ చికిత్స ప్రారంభించిన తర్వాత మొదటి
కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటివారు జాగ్రత్త
వహించాలని నిపుణులు కోరుతున్నారు.