మూడు ప్రధాన యూఎస్ స్టోర్లలో లభించే దాదాపు అన్ని “సహజ” చర్మ సంరక్షణ
ఉత్పత్తుల్లో అలెర్జీ కారకాలు ఉన్నాయని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని
పరిశోధకులు కనుగొన్నారు. వారు పరీక్షించిన 1,651 చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో
దాదాపు 90శాతం కాంటాక్ట్ డెర్మటైటిస్కు కారణమయ్యే టాప్ 100 అలర్జీల్లో కనీసం
ఒకదాన్నికలిగి ఉంది. ఈ ఉత్పత్తుల్లో లోషన్లు, సబ్బులు, మాయిశ్చరైజర్లు వంటివి
ఉన్నాయి.