నొప్పిని తగ్గించడానికి మనం సాధారణంగా అనాల్జెసిక్స్ ఉపయోగిస్తాం. అయితే,
యునైటెడ్ స్టేట్స్, అలాగే ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే
మందుల్లో ఒకటి మరింత ప్రభావం కలిగి ఉంది.2020లో, పారాసెటమాల్ అని కూడా
పిలువబడే ఎసిటమైనోఫెన్ ప్రభావంతో ప్రజల ప్రవర్తన ఎలా మారిందో పరిశోధకులు
విశ్లేషించారు. టైలెనాల్, పనాడోల్ అనే వాణిజ్య పేర్లతో వాటిని విస్తృతంగా
పంపిణీ చేశారు. నొప్పిని నివారించడంలో అవి ప్రభావవంతంగా పని చేసినా..
ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రజల ఆరోగ్యం, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం
చూపాయని పరిశోధకులు గుర్తించారు.