హైదరాబాద్: దివంగత సినీనటుడు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో
అంత్యక్రియలు జరపాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు
ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం
ఆదేశించారు.