బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా
పడుతున్నాయి. ఈ తరుణంలో స్టార్ హీరో అమీర్ ఖాన్ తానుబ్నటించే రాబోయే సినిమాపై
భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ తన తదుపరి
చిత్రం గురించి మీడియాతో చర్చించారు. అది కూడా తానే నిర్మిస్తున్నట్లు
వెల్లడించారు. ఈ చిత్రానికి ఛాంపియన్స్ అనే టైటిల్ పెట్టారు. చర్చ సందర్భంగా
నటుడు తనను మొదట చిత్ర కథానాయకుడిగా ఎంచుకున్నట్లు వెల్లడించారు. “నటుడిగా,
నేను మరేదైనా మినహాయించి, నా పనిలో పూర్తిగా మునిగిపోయాను. లాల్ సింగ్ చద్దా
తర్వాత, నేను ఛాంపియన్స్‌లో నటించాలనుకుంటున్నాను. ఇందులో గొప్ప స్క్రిప్ట్,
అద్భుతమైన కథ హృదయాన్ని హత్తుకునేలా ఛాంపియన్స్ ఉండబోతోంది. అయితే నేను
విశ్రాంతి తీసుకొని నా కుటుంబంతో సంతోషంగా గడపాలి.” అంటూ అమీర్ అన్న మాటలు
ప్రస్తుతం వైరల్ గా మారాయి.