ఢిల్లీలో 26 ఏళ్ల మహిళను ఆమె సహజీవిత భాగస్వామి హత్య చేశాడనే వార్త ఆదివారం
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ మహిళను
దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ పెద్ద సంఖ్యలో పోస్ట్‌లు వచ్చాయి. నిందితుడు
తన ప్రియురాలిని 35 ముక్కలుగా నరికి ఢిల్లీ వీధుల్లో విసిరి వేశాడనే వార్త
సంచలనం కలిగించింది. నేరం జరిగిన దాదాపు ఆరు నెలల తర్వాత, అతను ఎట్టకేలకు
నవంబర్ 11న పట్టుబడ్డాడు. కాగా, ప్రస్తుతం “లవ్ జిహాద్” అనే హ్యాష్‌ట్యాగ్
ట్విటర్ వినియోగదారుల్లో చాలా త్వరగా ప్రాచుర్యం పొందింది. #LoveJihad అనే
హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి 12,500 ట్వీట్లు వచ్చాయి.