మాంచెస్టర్ యునైటెడ్ సూపర్‌స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో
ఆదివారం పియర్స్ మోర్గాన్‌కు బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఒక మిలియన్
యూరోల జరిమానా విధించబడే అవకాశాలు ఉన్నాయి. మీడియా పబ్లికేషన్స్ లో రోనాల్డో
తన వ్యాఖ్యల ఫలితంగా భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.
ఇంటర్వ్యూ సమయంలో అతను చేసిన వ్యాఖ్యలు ఏమిటో చూద్దాం.. ప్రీమియర్ లీగ్
దిగ్గజాలు తనకు “ద్రోహం చేసినట్లు” ఇంటర్వ్యూలో అతను చెప్పాడు. మేనేజర్ ఎరిక్
టెన్ హాగ్, ఇతర సీనియర్ నిర్వాహకులు తనను క్లబ్ నుంచి బలవంతంగా బయటకు
పంపడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నాడు.

రొనాల్డో తన ఆరోపణల కారణంగా భారీ జరిమానాకు గురికావచ్చని యూకే మీడియా
సంస్థలు పేర్కొన్నాయి. “పియర్స్ మోర్గాన్‌కు బాంబ్‌షెల్ ఇంటర్వ్యూ ఇవ్వాలని
నిర్ణయించుకున్నందుకు రొనాల్డోకు కనీసం ఒక మిలియన్ యూరోల జరిమానా
విధించబడుతుంది” అని metro.co.uk నివేదించింది.