బరువు తగ్గడానికి శుద్ధి చేయబడిన ఇసుక పోరస్ సిలికా కణాలు సహాయపడ తాయి. గతంలో
క్లినికల్ ప్రయోగాలు ఈ విషయం నిరూపించాయి. అయితే, ఈ ఔషధం ద్వారా బరువు
తగ్గడానికి సహాయపడే అంతర్లీన విధానం సరిగా అర్థం కాలేదు. అత్యంత క్లిష్టమైన
కారకాలను వేరుచేయడానికి పెద్ద భోజనం తర్వాత మానవ జీర్ణవ్యవస్థ నమూనాలో
పరిశోధకులు ఇప్పుడు వివిధ పరిమాణాల, ఆకారపు సిలికా కణాలను పరిశీలించారు.
ఆహారంలో నుంచి కొవ్వు, కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్లు, చక్కెరలను జీర్ణం
చేసినప్పుడు సాధారణంగా కడుపు, ప్రేగులలోని ఎంజైమ్‌ల ద్వారా సక్రియం చేయబడిన
పోరస్ సిలికా “జీర్ణ ప్రక్రియలకు ఆటంకం కలిగిస్తుంది” అనే పరికల్పనకు ఈ
పరిశోధనలు విశ్వసనీయతను అందిస్తాయి.