ధూమపానం మానేస్తే మరణాల ప్రమాదమూ తగ్గుతుందని యూఎస్ అధ్యయనం చెబుతోంది.
ధూమపానం చేసేవారు 35 ఏళ్లలోపు ఆ అలవాటు మానుకుంటే.. నిర్ణీత వ్యవధిలో ధూమపానం
చేయని వారితో దాదాపు సమానంగా వారి మరణాల రేటు వుంటుంది. అలాగే 35 ఏళ్ల తర్వాత
ధూమపానం మానేసిన వ్యక్తులు ఇప్పటికీ గణనీయమైన ప్రయోజనాలను పొందుతున్నారని ఆ
అధ్యయనం సూచించింది. అయితే వారు ఆ వయస్సు కంటే ముందు మానేసిన వారి కంటే ఎక్కువ
మరణాల రేటును కలిగి ఉన్నారు.
35, 44 సంవత్సరాల మధ్య ధూమపానం మానేసిన వ్యక్తులు ఎప్పుడూ ధూమపానం చేయని వారి
కంటే ఏదైనా కారణం వల్ల మరణించే ప్రమాదం 21శాతం ఎక్కువ. అలాగే ధూమపానం చేయని
వారితో పోలిస్తే 45, 54 సంవత్సరాల మధ్య మానేసినవారిలో అన్ని కారణాల మరణాల రేటు
47శాతం ఎక్కువని ఆ అధ్యయనం చెబుతోంది.