బీజింగ్ : చైనా తాను సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి అవసరమయ్యే
సామాగ్రిని పంపడం కోసం ప్రయోగించిన కార్గో వ్యోమనౌక టియాన్జూ–5 విజయవంతంగా
నింగిలోకి దూసుకుపోయింది. హైనన్ దీవుల్లోని వెన్చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్
లాంచ్ సైట్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోహనౌక నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించిందని
జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అంతరిక్ష కేంద్రంలోని డాకింగ్,
ఫాస్ట్ ఆటోమేటెడ్ రెండెజవస్ నిర్వహించనుంది. ఈ ఏడాది చివరి నాటికి అంతరిక్ష
కేంద్రం నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చైనా ముందడుగు వేస్తోంది.