నెలల ఆక్రమణ తర్వాత రష్యా ఆధీనంలో ఉన్న ఏకైక ప్రాంతీయ రాజధాని ఖేర్సన్ను
నివాసయోగ్యంగా మార్చడానికి ఉక్రెయిన్ అధికారులు పునరుద్ధరణ చర్యలు
చేపడుతున్నారు. రష్యా దళాల ఉపసంహరణ తర్వాత పోలీస్ అధికారులు శనివారం
దక్షిణ వైపు ఖేర్సన్ నగరానికి తిరిగి వచ్చారు. ఇదిలా ఉండగా, ఓ ప్రభుత్వ
అధికారి ఉక్రెయిన్ నగరాన్ని “మానవతా విపత్తు”గా అభివర్ణించారు. ఖేర్సన్ నుంచి
డ్నీపర్ నది మీదుగా రష్యన్ దళాలు వెనక్కు వెళ్లిపోయాయన్న వార్త విని
ఉక్రేనియన్లు ఊపిరిపీల్చుకున్నారు. ప్రజల భద్రత కోసం, ఉక్రేనియన్ సాయుధ దళాలు
నగరం చుట్టుపక్కల “స్థిరీకరణ ప్రయత్నాలను” పర్యవేక్షిస్తున్నాయి.