పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా, కెప్టెన్ శిఖర్ ధావన్ ట్రెవర్, కోచ్
బేలిస్ సారథ్యంలో ఈ ఏడాది ఐపిఎల్ ఛాంపియన్‌షిప్‌ను సాధించగలమని ఆ జట్టు
మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి
పంజాబ్ ఒకసారి మాత్రమే ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. వారి అస్థిరత కారణంగా గత
నాలుగు సంవత్సరాలుగా వరుసగా ఆరో స్థానంలో ఆ జట్టు నిలిచింది. ప్రతి సంవత్సరం
ప్లేఆఫ్ స్థానాన్ని కోల్పోతూ వస్తోంది. ఈ తరుణంలో మయాంక్ అగర్వాల్ స్థానంలో
ధావన్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఇంగ్లండ్‌ను 2019 ప్రపంచకప్‌కు,
కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రెండు ఐపీఎల్ టైటిల్లకు నడిపించిన తర్వాత అనిల్
కుంబ్లే స్థానంలో బేలిస్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఈ మార్పులతో వచ్చే
ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నమెంట్లో పంజాబ్ కింగ్స్ ఏ మేరకు రాణిస్తుందో
చూడాలి మరి.