హాలీవుడ్ అందాల తార పారిస్ హిల్టన్ ముంబైలో సందడి చేసింది. అమెరికన్
సోషలిస్ట్ ఎర్రటి, సిల్వర్ జంప్సూట్తో ఆమె వేసిన డ్రస్ లుక్ కు
అభిమానులు ఫిదా అయ్యారు. ముంబైకు ఇటీవల ఓ ఈవెంట్కు వచ్చిన ఆమె తన డ్రస్
ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆమె దుస్తులతో పాటు చెవిపోగులు,
ఇతర జ్యువెలరీ ఆకట్టుకున్నాయి. రెండు రోజుల పాటు భారత్ పర్యటనలో
భాగంగా ఆమె ముంబైకి చేరుకుంది. ఓ ఈవెంట్లో పాల్గొన్న పారిస్ హిల్టన్ కాసేపు
అభిమానులతో నేరుగా మాట్లాడటం, ఫోటో గ్రాఫర్లకు ఫోటో ఫోజులు ఇవ్వడం విశేషం.