టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య అనుకున్నది సాధించాడు. ఇష్టపడిన అమ్మాయినే
పెళ్లి చేసుకోవాలనుకున్న ఆయన కోరికను పెద్దలు ఓకే చేసేశారు. ఆయన త్వరలో ఒక
ఇంటివాడు కాబోతున్నాడు. బెంగుళూరులో నాగ శౌర్య వివాహం అనూష శెట్టితో నవంబరు 20
న జరగబోతోంది. ఇది ప్రేమ వివాహం అని నాగ శౌర్య తండ్రి తెలియచేశారు. అనూష
శెట్టి బెంగుళూరులో ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్ట్ కూడా. అయితే నాగ శౌర్యకి
అనూష ఎలా, ఎప్పుడు పరిచయం అన్నది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. నాగ శౌర్య
ఇప్పుడు టాలీవుడ్లో బిజీగా ఉన్న యాక్టర్స్‌లో ఒకరు. నాగ శౌర్య వివాహం ఇలా
సడెన్‌గా ఫిక్సవటం కొంచెం సర్‌ప్రైజింగ్‌గానే వుందని టాలీవుడ్లో అంటున్నారు.
తల్లిదండ్రులకి కూడా నాలుగు రోజుల ముందు తెలిసింది అంటే.. అతని ప్రేమ వ్యవహారం
ఎంత సీక్రెట్‌గా వుంచాడో అర్థం చేసుకోవచ్చు. నాగ శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్
చాలా సంతోషంగా వున్నారు. తన కొడుకు ఇష్టమే తమ ఇష్టమని, చాలా సంతోషంగా ఉన్నామని
చెప్తున్నారు. పెళ్లి ఈనెల 20న ఉదయం 11.25కి ముహూర్తం ఫిక్స్ చేశారు.
పెళ్లికి వచ్చే వాళ్లు భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి మాత్రమే రావాలని
శుభలేఖలో పేర్కొన్నారు.