ఫిఫా ప్రపంచకప్-2022 టోర్నమెంట్‌కు ఫ్రాన్స్ జట్టును కోచ్ డిడియర్
డెస్చాంప్స్ ప్రకటించారు. అయితే గాయం కారణంగా సెంట్రల్ డిఫెండర్లు రాఫెల్
వరనే, ప్రెన్సెల్ కింపెంబే, స్టార్ గోల్‌కీపర్ మైక్ మైగ్నాన్ లు తుదిజట్టులో
స్థానం కోల్పోయారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఫ్రాన్స్ నవంబర్ 22న
ఆస్ట్రేలియాతో తమ మొదటి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ సందర్భంగా కోచ్ విలేకరులతో
మాట్లాడాడు. కీలక ఆటగాళ్లు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారన్నాడు.
అయినప్పటికీ తమ జట్టు బలీయంగా ఉందని, టోర్నమెంట్లో తామే హాట్ ఫేవరెట్
గా ఉన్నామని డెషాంప్స్ చెప్పాడు.