ఢిల్లీలోని గాలి నాణ్యత కొద్దిమేర మెరుగుపడినందున ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్
కోసం నవంబర్ 11న కమిషన్ సమీక్ష నిర్వహించబోతోంది. పలు కీలక అంశాలపై
కేంద్రానికి చెందిన ఎయిర్ క్వాలిటీ బాడీ నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వ
అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ-ఎన్.సీ.ఆర్ లో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్
ప్లాన్ (GRAP) పరిమితుల తీవ్రమైన దశ-3ను ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
GRAP దశ 3 ప్రకారం ఢిల్లీలో ముఖ్యమైన ప్రాజెక్టులు మినహా అన్ని నిర్మాణాలు
తాత్కాలికంగా నిలిపివేశారు. వాటిలో ప్రధానంగా ఇటుక బట్టీలు, హాట్ మిక్స్
సౌకర్యాలు, స్టోన్ క్రషర్లపై నిషేధం విధించారు. శనివారం నాటి సమావేశంలో
కొంతమేరకు నిబంధనలు సడలించే అవకాశం వుంది.