గత వారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును
తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సహాయపడిన ఇటమార్ బెన్ జివిర్ అనే
ఇజ్రాయెల్ చట్టసభ సభ్యుడు గురువారం ఒక స్మారక కార్యక్రమంలో తీవ్రవాద రబ్బీకి
నివాళి అర్పించాడు. జాత్యహంకార రబ్బీ మీర్ కహానే విధానాలను అతను
మెచ్చుకున్నాడు. కహానే హింసాత్మక అరబ్-వ్యతిరేక భావజాలం కలిగి ఉండేవాడు.
యూదు-అరబ్ అంతర్వివాహాలను నిషేధించడంతో పాటు పాలస్తీనియన్లను సామూహికంగా
బహిష్కరించాలని అతని పార్టీ అప్పట్లో పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్
పార్లమెంటు అతడిపై నిషేధం విధించింది. అలాగే యూఎస్ ప్రభుత్వం కుడా అతడి
పార్టీని తీవ్రవాద పార్టీగా గుర్తించింది. కాగా, కహానే 32 ఏళ్ల క్రితం
న్యూయార్క్లో అరబ్ దుండగుడి చేతిలో హత్యకు గురయ్యాడు.