బాలీవుడ్ స్టార్ దంపతులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ లకు పాప జన్మించిన
క్రమంలో కేఆర్కే శుభాకాంక్షలు తెలియజేసిన తీరు వివాదాస్పదంగా మారింది. గత వారం
ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్న రణ్‌బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం
చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేశారు. పాపకు
జన్మనివ్వడంతో కపూర్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. మరోవైపు దేశవ్యాప్తంగా
సినీ వర్గాలు ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ, వివాదస్పద
రివ్యూలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్
కేఆర్కే అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కానీ,
ఎప్పటిలాగే వివాదస్పద రీతిలో ట్వీట్ చేశారు. పెళ్లయిన ఏడు నెలలకే
తల్లిదండ్రులైనందుకు అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌కు అభినందనలు అంటూ ట్వీట్
చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.