ఆస్ట్రేలియాలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 61
పరుగులతో కొట్టిన స్కూప్ షాట్లు ఔరా అనిపించాయి. మాజీ క్రికెటర్లు అతని
స్ట్రోక్‌ప్లే గురించి విస్తుపోతున్నారు. సునీల్ గవాస్కర్ అతన్ని ‘మిస్టర్ 360
క్రికెటర్’ అని పిలుస్తుండగా, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ‘అతను
వేరే గ్రహం నుంచి వచ్చాడు’ అని చెప్పాడు. అయితే ఇవే షాట్లపై సూర్యకుమార్ యాదవ్
స్పందించాడు. “నేను రబ్బర్-బాల్ క్రికెట్ ఆడేటప్పుడు ఆ స్ట్రోక్ ను చాలా
సాధన చేశాను” అని స్టార్ స్పోర్ట్స్‌తో అతను అన్నాడు.