మసాలా ఆహారాల వేడితో ఆకలితో ఉన్న వారికి శుభవార్త. స్పైసీ ఫుడ్స్ తినడం బరువు
తగ్గడానికి, హృదయనాళ ఆరోగ్యానికి ఆరోగ్యకరం. స్పైసీ ఫుడ్ తో జీర్ణ వ్యవస్థ
కూడా బాగా పనిచేస్తుంది. ప్యాట్రిసియా బ్రిడ్జేట్ లేన్, లైసెన్స్ పొందిన
డైటీషియన్/న్యూట్రిషనిస్ట్ ప్రకారం పోషకాహారంలో స్పైసీ ఫుడ్ అనేది
తప్పనిసరిగా ఉండాలి. మసాలా దినుసులు మన భారతీయ ఆహారంలో ముఖ్య భాగమైపోయాయి. ఏ
కూర వండినా.. బిర్యానీ చేసినా ఘాటు ఘాటుగా ఉండేందుకు గరం మసాలాలు
దట్టించేస్తుంటాం. అయితే తీపైనా, కారమైనా, చేదైనా.. ఏదైనా సరే మోతాదు
మించకుండా తింటే ఆరోగ్యానికి హాని చేయదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శరీరానికి అన్ని రకాల రుచులూ అందాలని సూచిస్తున్నారు. ఇక.. స్పైసీ ఫుడ్
విషయానికి వస్తే లాభనష్టాలు రెండూ ఉన్నాయని వివరిస్తున్నారు. జలుబు, తలనొప్పి,
ముక్కు కారడం, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారు కొంచెం కొంచెం స్పైసీ ఫుడ్
తీసుకంటే నాసిల్ పాసేజ్ తెరుచుకుని రిలీఫ్ పొందుతామని వైద్యులు చెబుతున్నారు.
స్పైసెస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ
మైక్రోబియల్ లక్షణాలుంటాయట. ఇవి శరీరంలోని ఇన్ఫెక్షన్లను, రోగ కారక
బ్యాక్టీరియాతో నిత్యం పోరాడుతాయి.