ప్రస్తుత కాలంలో వెన్ను నొప్పితో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
సాధారణంగా కాల్షియం లోపం వల్ల వెన్నుపూస ఆ భారాన్ని భరించలేక.. వెన్ను నొప్పి
వస్తూ ఉంటుంది. కొన్ని ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా కాల్షియం సమస్య
తీరుతుంది. అలాగే సింపుల్ చిట్కాలతో వెన్ను నొప్పి కూడా మాయం అవుతుంది. మానవ
జీవన విధానంలో భారీగా మార్పులు రావడంతో అనారోగ్య సమస్యలూ అధికమవుతున్నాయి. మన
జీవితంలో 90% మంది ప్రజలు వెన్నునొప్పితో బాధపడుతున్నారని అంచనా. నడుము నొప్పి
అత్యంత సాధారణ రకం డిస్క్ నొప్పి. కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి వచ్చినా
వెన్నెముకతో సంబంధం ఉండదు. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కోల్డ్ ప్యాక్‌లు లేదా
హీటింగ్ ప్యాడ్లను వర్తింపజేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. మీకు వెన్నునొప్పి
ఉన్నప్పుడు చుట్టిన టవల్ని ఉపయోగించండి. మీరు మీ దిగువ వీపులో బిగుతును
ఎదుర్కొంటుంటే, పడుకున్నప్పుడు దానిని మీ కటి క్రింద ఉంచడానికి ప్రయత్నించండి.
ఒకే విధంగా ఎక్కువ సేపు కూర్చోవద్దు. పని మధ్యలో అప్పుడప్పుడూ బ్రేక్
తీసుకోవాలి. మీ బాడీకి చిన్నపాటి రెస్ట్ ఇవ్వాలి. తినే ఆహారంలో అన్ని రకాల
పోషకాలూ ఉండేలా చూసుకోవాలి. మంచి ద్రవాలు తాగాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్
చేసేవారికి ఇలాంటి నొప్పులు రావు. ఆల్రెడీ నొప్పి ఉన్నవారు కూడా మెల్లగా
ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే నొప్పి మెల్లగా తగ్గిపోతుంది. గంటల తరబడి
కంప్యూటర్ ముందు పనిచేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాంటి వారు
తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చెయ్యాలి