అందానికి, ఆరోగ్యానికి సమతుల్య ఆహారం తప్పనిసరి. దీనికి తోడు మనంతాగే నీరు
కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు
ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి
కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు,
కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన
విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా
పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని
కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం
అవుతుంది.

శరీర బరువులో సగం నుండి మూడు వంతులు నీరు, ఇది మీ ఆరోగ్యానికి కీలకమైన
భాగం. పురుషులు రోజుకు దాదాపు 15.5 కప్పులు (3.7 లీటర్లు)… స్త్రీలు 11.5
కప్పుల (2.7 లీటర్లు) నీటిని తీసుకోవాలి. వ్యాయామానికి ముందు, సమయంలో,
తర్వాత, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. అవి లేకపోతే అధిక శరీర ఉష్ణోగ్రత,
వికారం, అతిసారం వంటి పరిస్థితులు నిర్జలీకరణానికి దారితీయవచ్చు. మూత్రాశయ
అంటువ్యాధులు, మూత్ర నాళంలో రాళ్ళు అధికమై అనారోగ్యాల భారిన పడే అవకాశం ఉంది.