ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడటానికి
ప్రిన్స్ విలియం ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎర్త్ షాట్-22 ప్రైజ్
కోసం 15 మంది ఫైనలిస్టులను ప్రకటించారు. డిసెంబర్ 2న బోస్టన్లో జరిగే
ఆకర్షణీయమైన అవార్డుల వేడుకలో, ఐదుగురు విజేతలకు ఫ్రైజ్ మనీ అందజేస్తారు.
ఒక్కొక్కరికి 1.12 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని ఇస్తారు.గ్లోబల్
ఆర్గనైజేషన్లు, దాతృత్వ విరాళాల చొరవతో ఈ కార్యక్రమం జరుగుతుంది. 2030
నాటికి, పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి ప్రాజెక్ట్ ద్వారా నిధులు
సమకూరుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.