దొంగ ఓట్ల చేర్పింపులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశామని, అలాగే డిఇఓల బదిలీలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా మరో లేఖ రాశామని సిఇఓ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. సిఇసి నుండి వచ్చే అదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని మీనా తెలిపారు.