ఆంధ్రప్రదేశ్‌కు లెర్నింగ్ అవుట్‌కమ్, క్వాలిటీలో 180కి గానూ 154 పాయింట్లు , విద్యార్థుల ఎన్రోల్మెంట్ రేషియోలో 80కి గానూ 77, మౌలికసదుపాయాల్లో 150కి గానూ 127, సమానత్వంలో 230కి గానూ 210, పాలన యాజమాన్యంలో 360కి గానూ 334 పాయింట్లు దక్కాయని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.