గత ఐదేళ్లలో భారత గేమింగ్ కంపెనీలు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి 280 కోట్ల డాలర్ల (దాదాపు రూ.22,960 కోట్లు) నిధులను సమీకరించాయి. ప్రస్తుత సంవత్సరానికి 51.3 కోట్ల డాలర్లను గేమింగ్ కంపెనీలు సమీకరించనున్నాయి. 2021 నుంచి గేమింగ్ పరిశ్రమలో 3 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. దేశవ్యాప్తంగా 900 గేమింగ్ కంపెనీలు ఉన్నాయి.