ఈ రోజు గౌరవనీయులైన విజయవాడ నగర పోలీస్ కమీషనర్ శ్రీ పి హెచ్ డి రామకృష్ణ, ఐ.పి.ఎస్ దంపతులు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ ఈవో కె ఎస్ రామరావు గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు.
శ్రీ అమ్మవారి దర్శనానంతరము వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో గారు శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.
అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.