హాజరైన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
తెలంగాణ గవర్నర్ గా సీ.పీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు.నేడు రాజ్ భవన్ లో హైకోర్టు సీజే ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ,మంత్రులు , తదితరులతో పాటు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కూడా హాజరయ్యారు.