అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ ఫోర్స్
మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. సీఎం హేమంత్ సోరెన్
మనీలాండరింగ్ కు పాల్పడ్డారని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఈడీ తెలిపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సైతం తన విమర్శలకు ఎక్కు పెట్టింది. జార్ఖండ్
ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సోరెన్ దిగిపోవాలని భారతీయ జనతా పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. “32 నెలల హేమంత్ ప్రభుత్వ పరిపాలనలో
జార్ఖండ్ అవినీతికి చిహ్నంగా మారింది” అని దీపక్ ప్రకాష్ ట్వీట్ చేశాడు.