పీసీసీ అధ్యక్షులు 1972 నుంచి రెండేళ్ల పాటు పని చేసారు.. ఎంపీగా, ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా పని చేసిన నర్సారెడ్డి, జలగం వెంగళరావు మంత్రి వర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా పని చేసారు..
నిర్మల్ కు చెందిన నర్సారెడ్డి ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు..