అమరావతి : రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నియామకాల వివరాలివే.
శ్రీకాకుళం జిల్లా – మంజీర్ జిలానీ
తిరుపతి జిల్లా – లక్ష్మీ షా
నంద్యాల జిల్లా – కె.శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా – అభిశక్త్ కిషోర్
పార్వతీపురం మన్యం – బి.ఆర్.అంబేడ్కర్ ( జాయింట్ కలెక్టర్)
విపత్తు నిర్వహణ డైరెక్టర్ – ఆర్. కుమార్ నాథ్
జీవీఎంసీ అదనపు కమిషనర్ – విశ్వనాథన్
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ – రమణారెడ్డి
పురపాలకశాఖ కమిషనర్- బాలాజీరావు
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ – తమీమ్ అన్సారియా
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్- ఇల్లకియా
కాకినాడ జాయింట్ కలెక్టర్ – ప్రవీణ్ ఆదిత్య
సర్వే సెటిల్మెంట్ అదనపు డైరెక్టర్ – గోవిందరావు
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ – రోణంకి గోపాలకృష్ణ
విశాఖపట్నం – మయూర్ అశోక్
విజయనగరం – కె. కార్తిక్
అల్లూరి సీతారామరాజు – భావన
నెల్లూరు – ఆదర్శ్ రాజీందరన్
తిరుపతి మున్సిపల్ కమిషనర్ – అదితీ సింగ్
ప్రభుత్వ రంగ సంస్థల విభాగ కార్యదర్శి – రేఖా రాణి
ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ – డి. హరిత