విజయవాడ : ఆంధ్ర రత్న భవన్లో మాజీ పీసీసీ అధ్యక్షులు కాకాని వెంకటరత్నం
వర్ధంతి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, చిత్రపటానికి పూలమాలలు వేసి
నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గిడుగు
రుద్రరాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్
పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకునిగా, అధ్యక్షులుగా, కేంద్ర మంత్రిగా ఆయన
చేసిన సేవను ప్రశంసించారు. అనంతరం రుద్రరాజు క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్
చేశారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలానికి చెందిన బిజెపి నాయకులు,
రుద్రరాజు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి రుద్రరాజు, కండువా వేసి
పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణా జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, శ్రీ ధనేకుల
మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం విజయవాడ వన్ టౌన్ లో ఉన్న
అతిపెద్ద ఫిలాదెలిఫియా చర్చిలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా
రుద్రరాజు మాట్లాడుతూ ఏసుప్రభు. ప్రేమను శాంతిని కోరుకున్నారని. కీడు చేసిన
వారికి కూడా మేలు చేయాలని. ప్రభువు చెప్పినట్టుగా ఆయన చెప్పారు. సోనియా గాంధీ
తరపున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు
తెలియజేశారు. ఈ కార్యక్రమాలన్నిటిలోనూ రుద్రరాజు తో పాటు వర్కింగ్
ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, ముఖ్య
నాయకులు. పాల్గొన్నారు.