వెలగపూడి : ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా
చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు
సూచించింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు శుక్రవారం ఉదయం లిఖితపూర్వక వాదనలను
కోర్టులో దాఖలు చేశారు. మధ్యాహ్నం సీఐడీ తరపున లిఖితపూర్వక వాదనలను కోర్టుకు
అందించినట్లు సీఐడీ తరపు న్యాయవాదులు తెలిపారు. ఇరు పక్షాల లిఖితపూర్వక
వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణను శనివారానికి వాయిదా
వేసింది.
[image: image.png]