వెలగపూడి : ఆంథ్రప్రదేశ్ లో దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లకు ప్రభుత్వం
శుభవార్త చెప్పింది. నాలుగేళ్లుగా నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న
వాలంటీర్లకు తొలిసారి దాన్ని పెంచాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి అమల్లోకి
వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. ఈ మేరకు పౌర సరఫరాలు,
వినియోగదారుల వ్యవహారాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓ ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు కానుకగా ప్రభుత్వం వాలంటీర్లకు గౌరవ
వేతనం పెంచుతున్నట్లు తెలిపారు.
[image: image.png]