హైదరాబాద్ : రాష్ట్ర ఆదాయ, వ్యయాలు, అప్పులు, తిరిగి చెల్లించాల్సిన నిధులు
తదితర సమగ్ర వివరాలతో ఆర్థిక ముఖచిత్రాన్ని అసెంబ్లీలో ప్రకటించడానికి రాష్ట్ర
ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థిక రంగం స్థితిగతులను సభలో పవర్‌పాయింట్
ప్రజంటేషన్ ద్వారా వివరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. ఈ మేరకు
శ్వేతపత్రాన్ని అధికారులు సిద్ధంచేశారు. ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర బడ్జెట్లో
అంచనాలు వాస్తవిక అంకెలను వివరించనున్నారు.[image: image.png]