వెలగపూడి : గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానంలో అనేక అక్రమాలు జరిగాయంటూ ఏపీ
సీఐడీ విపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేయడం తెలిసిందే. అప్పటి ప్రభుత్వ
నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని సీఐడీ పేర్కొంటోంది. ఈ
కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ
పిటిషన్ పై హైకోర్టులో నేడు లంచ్ బ్రేక్ తర్వాత విచారణ జరిగింది. తదుపరి
విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.