మార్కాపురం : ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిపై వైసీపీ
బహిష్కృత నేత సూర్యప్రకాశ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆరోగ్యశ్రీ
ఆస్పత్రుల నుంచి 10శాతం కమీషన్ తీసుకొని నాగార్జునరెడ్డి మామ, బావమరిది
అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ ఆసరాలో భారీగా అవినీతి
చేశారని, రోగులు లేకపోయినా కొన్ని ఆస్పత్రుల్లో ఉన్నట్లు చూపించి అక్రమాలకు
పాల్పడ్డారని అన్నారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఆయన మామ, బావమరిదిపై
సీబీఐకి ఫిర్యాదు చేస్తానన్నారు.